తమని పదే.. పదే.. విమర్శిస్తున్న తెలుగుదేశం నేత నాగం జనార్దనరెడ్డి చరిత్ర తెలంగాణా ప్రజలు అందరికి తెలుసని.. త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నాడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు పేర్కొన్నారు..
టీఆర్ఎస్ కాంగ్రెస్ లో జసిపోతుందని నాగం చేసిన విమర్శలపై మంది పడుతూ సబ్ పార్టీ పార్టీతో కలవదని స్పష్టం చేశారు. తెలంగాణాని సాధించే దిశలో టీడీపీతో ఉంటే ఒప్పు, కాంగ్రెస్‌తో ఉంటే తప్పా? అని ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమాన్ని చంద్రబాబు కాళ్ల వద్ద తాకట్టు పెట్టిన తెలంగాణ టీడీపీ నేతలు దద్దమ్మలని మండిపడ్డారు.