26, ఏప్రిల్ 2011, మంగళవారం
నా ఆత్మహత్యనే 'నేనూ..నా రాక్షసి' కి మూలం
పూరి జగన్నాధ్ తాజాగా రూపొందించిన చిత్రం 'నేను... నా రాక్షసి' కథ వెనుక ఓ రియల్ స్టోరీ వుందట. ‘ఏ సమస్యకైనా ఆత్మహత్య శాశ్వత పరిష్కారం కాదు’ అనే కాన్సెప్ట్‌తో దీనిని రూపొందిం చిన పూరి జగన్నాధ్ వ కధకు మూలం..ఆమధ్య భారీ నష్టాలతో ఆర్ధికంగా బొక్క బోర్లా పడ్డ పూరి అప్పులపాలై చివరికి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. అయితే, ఓ తెలియని వ్యక్తీ చెప్పిన మాట విని.. ఆలోచించి ఆ ప్రయత్నాన్ని విరమించుకు న్నాడట... పరిస్తితి తట్టుకుని నిలబdutoo.. తరువాత సక్సెస్‌లు సాధిస్తు.. ఇప్పుడు అప్పుల ఊబి లోంచి బైట పడ్డాడట. ఇలా... తన అనుభవంలోంచి కధనే కాస్త తనదైన స్త్య్లేలో మసాలాలు దట్టించి జనామీదికి వదులు తు 'నేను..నా రాక్షసి' అనే టైటిల్‌తో సినిమాగా మార్చాడ ట. అదండీ విషయం