మెట్రోరైలు మార్గంలో బస్సుల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ అన్వేషణకు ఆర్టీసీలో మెట్రో సెల్‌ను ఏర్పాటు చేశామని.... 1200 డొక్కు బస్సులను మార్చి ప్రయాణికులకు సరికొత్త రీతిలో అందుబాటులోకి తెస్తామని ఇ.డి. తెలిపారు. 12 వాషింగ్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటివల్ల 3 నిమిషాలలో ఒక బస్సును పూర్తిగా శుభ్రం చేయవచ్చునన్నారు.