అమెరికాలో సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో సత్యదేవుని వ్రతాలు ఘనంగా ప్రారంభ మయ్యాయి.అమెరికాలో సాన్‌జోస్ సమీపంలోని మిల్పిటాస్ లోనిసత్యనారాయణస్వామిఆలయంలోవ్రతాలు ప్రారంభించారు.
సత్యదేవుడు, అమ్మవార్ల విగ్రహాలతో సత్యనారాయణ స్వామి ఆలయానికి చేరుకున్న అన్నవరం బృందానికి ఆలయ ప్రధానార్చకుడు మారేపల్లి నాగవెంకటశాస్ర్తి ఆధ్వర్యంలో అక్కడ పండితులు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలోని మండపంలో స్వామి, అమ్మ వార్లను ఉంచి అన్నవరం బృందం ప్రత్యేకపూజలు, స్వామివారి వ్రతాలు నిర్వహించారు.