శ్రీకాంత్, తరుణ్ హీరోలుగా నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ ప్రహర్ష ఎంటర్‌టైన్‌మెంట్ ‘అనుచరుడు’ ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది. ప్రవీణ్‌బాల నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా జాస్మిన్ హీరోయిన్‌గా, సురేష్ ప్రొడక్షన్స్‌లో పలు విజయవంతమైన చిత్రాలకు సహాయ దర్శకునిగా పని చేసిన అశోక్ అల్లె దర్శకునిగా పరిచయమవుతున్నారు.
ఈ చిత్రానికి చక్రి సంగీతం, భూపతి కె. కెమెరా వర్క్ అదనపు ఆకర్ణలు’అన్నారు. ఈ చిత్రానికి మాటలు: డా.ఎల్.శ్రీనాథ్, సంగీతం: చక్రి, కెమెరా: భూపతి.కె, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: సత్యనారాయణ, ఫైట్స్: రవివర్మ, సమర్పణ: కె.సాగర్