కృష్ణా, గోదావరి నదులు ఎక్కువ శాతం తెలంగాణలో పారుతున్నా పుష్కరాలనేసరికి రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలను చూపిస్తున్నారని. తెలంగాణ వారికి వేదం, సంస్కృతు ల గురించి తెలియదన్నట్లు ఆంధ్రా పండితులు చిన్నచూపు చూస్తున్నారన్నారని... టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు అన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా లో వేద పాఠశాల కోసం పక్కాభవనం నిర్మించడానికి కృషి చేస్తానని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావాలని బ్రాహ్మణ పండితులు సైతం ఆ కాంక్షిస్తున్నారన్నారు.