మొన్నటికి మొన్న 'వాళ్లకు సిగ్గులేదు. వారిది రాక్షస సంతతి' అని విమర్శించిన టీఆర్ఎస్ చీఫ్... ఇప్పుడు ఆంధ్రా వాళ్లు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా తెలంగాణకు వచ్చారని...తెలంగాణలో చేసిందే బిర్యానీ! అసలు వాళ్ల ముఖాలకు బిర్యానీ చేయడం వచ్చా? ఆంధ్రోళ్లు చేసిన బిర్యానీ తింటే పేడ తిన్నట్లు ఉంటుంది'' అని సీమాంధ్రులకు ముస్లింల సంస్కృతి, సంప్రదాయాలే సరిగా తెలియవని కేసీఆర్ గేలి చేశారు.