1, ఫిబ్రవరి 2011, మంగళవారం

ఫీజు రీయింబర్స్‌మెంట్ కి పైసా కూడా విడుదల కాలేదన్న జగన్

అభివృద్ధి, సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మైనార్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రావల్సి ఉందన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం పైసా కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. కమిషన్లు వేయటం తప్పా ప్రభుత్వాలు ముస్లింలకు చేసింది ఏమీ లేదని జగన్ అన్నారు.