చిచ్చరపిడుగు జూనియర్ ఎన్టీయార్ 'శక్తి'కి అదనపు శక్తే అసలు శక్తి అయ్యేలా ఉంది. దర్శకులైనా, నిర్మాతలైనా బుడ్డోడి హీరోయిజం బేస్ చేసుకొనే సినిమాలు తీస్తారు కానీ కథనో, హీరోయిన్లనో నమ్ముకొని కాదు. కానీ విచిత్రంగా 'శక్తి' షూటింగ్ అయ్యేకొద్ది కేడీ లేడి పూజా బేడీకి పిచ్చిపిచ్చిగా పబ్లిసిటీ వచ్చేస్తోంది.
ఈజిప్టు రాకుమారి పాత్రలో నటిస్తున్న ఈ 'చిట్టెమ్మ మొగుడు' డాక్టరమ్మకు కెమెరా ముందు మొహమాటపడే గుణమే లేదు కనక దర్శకుడు మెహెర్ రమేష్ ఏ రెంజులో ఈ ఆంటీని ఆడేసుకున్నాడో అనే గుసగుసలు మొదలయ్యాయి. పూజాకి తోడు ఇలియానా తాజా అందాలు కూడా ఏడాది గ్యాపు తర్వాత అంగట్లో పెట్టేస్తోంది కాబట్టి 'శక్తి'కి ఈ ఇద్దరు అసలైన శక్తి కానున్నారని చెప్పుకోవచ్చు. మరి నిజంగానే బుడ్డోడిని బురిడీ కొట్టించే సత్తా వీరిలో ఉందంటే అభిమానులు ఊరుకుంటారా?

తుపాకీ నుంచి