దశావతారంలో కమల్ 10 రకాల వేషాల్లో కనిపిస్తే... అందుకు ధీటుగా విశాల్ పదహారు వేషాలేసేందుకు సిద్దమైపోతున్నాడు. తమిళంలో రూపొందుతున్న 'ఆవన్-ఇవన్' చిత్రంలో నటిస్తున్న విశాల్ ఈ సినిమాలో 16 రకాల గెటపðలో కనిపించనున్నాడు. తెలుగులో 'వాడు-వీడు' పేరుతో విడుదల కానున్న ఈ చిత్రంలో విశాల్ సరసన ఈచిత్రంలో మధుశాలిని నటిస్తోంది.
కాగా బాల దర్శకత్వంలో గత కొన్నాళ్లుగా సా...గదీస్తూ.. జరుగుతున్న షఉటింగ్ పూర్తయితే ఏప్రియల్ లో ఈ చిత్రం విడుదల కావటం ఖాయం. ఒక్క గెటప్‌లోనే విశాల్‌కి విజయాలు అంతంత మాత్రం అయిన దశలో ఇన్ని వేషాల్తో ప్రేక్షకులు ఎలా భరించి పట్టం కడతారో చూడాలి.