టీడీపీ అధినేత చంద్రబాబు యువనేత జగన్ దీక్షలను కాపీకొడుతు...పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా సాధిం చాలనే లక్ష్యంతో యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న హరితయాత్రను అనుకరించాలని టీడీపీ క్యాడర్‌కు ఆదేశాలు జారీ చేశారు. 7వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం ముం డూరు నుంచి పోలవరం కాలువ పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.