సిద్ధార్థ, శ్రుతిహాసన్, హన్సిక,
నవదీప్, తనికెళ్ల భరణి, అలీ, రఘుబాబు ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం 'ఓ మై
ఫ్రెండ్'. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
పతాకాన దిల్‌రాజు నిర్మించారు.
ఈ చిత్రాన్ని చూసిన ఐదుగురు సభ్యుల 'ఇసి', 5కట్స్ ఇవ్వగా వాలంటరీగా నిర్మాత వాటిని కట్ చేయడంతో 'యు' సర్టిఫికెట్‌ని 9-11-11న జారీ చేసారు.
1. పార్క్‌లోని క్లీవేజ్ దృశ్యాన్ని తొలగించారు.
2. పార్క్‌లో లిప్ లాక్ (పెదవితో పెదవి కలిపి ముద్దాడిన) దృశ్యం.
3. 'యు బిచ్' అనే పదాలు
4. 'దొబ్బేయ్' అనే పదం
5. బైక్ మీద పింక్ డ్రెస్‌లో వెళ్ళేటప్పుడు క్లీవేజ్ దృశ్యం తొలగించారు.
ఈ డిజిటల్ సినిమా 11-11-11న విడుదలైంది.