నారా రోహిత్, నిషా అగర్వాల్, ప్రకాష్
రాజ్, జయసుధ, సాయాజీ షిండే, రావు రమేష్, శ్రీనివాసరెడ్డి ముఖ్యపాత్రలు
ధరించిన చిత్రం 'సోలో'. ఎస్.వి.కె.సినిమా పతాకాన వంశీ కృష్ణ శ్రీనివాస్
నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ, రచన, దర్శకత్వం పరశురామ్
(బుజ్జి).
అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి 'సోలో' చిత్రాన్ని చూసి 4 కట్స్‌తో 22-11-11న 'యుఎ' సర్టిఫికెట్ జారీ చేసింది.
1. 'నీ యబ్బ' పదం సినిమాలో ఎక్కడ వున్నా తొలగించారు.
2. ఎనిమిదవ రీలులోని 'బాస్టర్డ్' పదం కత్తెర పాలయింది.
3. ఎనిమిదవ రీలులోనే హేండ్ జెస్ట్యూర్స్‌కి సంబంధించిన దృశ్యాలు కత్తెరింపునకు గురి అయ్యాయి.
4. ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ వాడకానికి సంబంధించిన సన్నివేశాలున్నప్పుడు చట్టబద్ధమైన హెచ్చరికని చూపమన్నారు.
4048. 81 మీటర్ల నిడివి గల 'సోలో' చిత్రం 25-11-11న విడుదలైంది.