8, నవంబర్ 2010, సోమవారం

'అనంత' కవులకు సాహితీ కవితా పురస్కారం

రాష్టస్థ్రాయిలో విజయవాడ మానస సాహిత్య సాంసృ్కతిక అకాడమీ వారు నిర్వహించిన సి.హెచ్‌.వి. సుబ్బారావ్‌ స్మారక కవితల పోటీలో అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణా నికి చెందిన కవి ఎల్‌.ప్రపుల్లచంద్ర వ్రాసిన మట్టి మహాభాగ్యం అన్న కవితకు ఈ ప్రత్యేక పురస్కారం లభించింది.

ఈ మేరకు విజయవాడ మానస సాహితీ సంస్థ అధ్యక్షులు సి.హెచ్‌. వి.యస్‌ బ్రహ్మానందరావ్‌ నుండి ఆహ్వానం అందింది నవంబర్‌ 7న విజయవాడ చండ్ర రాజేశ్వర్‌రావ్‌ స్మారక గ్రంథాలయం నందు జరిగే ప్రత్యేక ఉత్సవంలో ఈ పురస్కారం పలువురు కవులుకు అందజే స్తారు. కాగా అనంతపురం జిల్లా గోరంట్లకు చెందిన రామకృష్ణకు సైతం ఈ పురస్కారం లభించింది.