ఫిల్మ్‌నగర్‌లో ప్రముఖ సిని నిర్మాత, నటుడు అశోక్ కుమార్ ఇంట్లో దొంగలు పడ్డారు... రెండు
రోజుల క్రితం సాయి దర్సనానికి షిర్డీ వెళ్ళిన అశోక్ కుమార్ కుటుంబం ఈ రోజు తిరిగి వచ్చె సరికి... తాళాలు బద్దలై ఉన్న విషయాన్ని గమనిoచారు.. . దుండగులు సుమారు రూ.50 లక్షల విలువ చేసే బంగారం, నగదును అపహరించుకుపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.