5, నవంబర్ 2010, శుక్రవారం

ఇరాక్ యుద్ధంలో చాలా తప్పులు చేశా....: బుష్

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ ఇరాక్ యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. ఇరాక్ యుద్ధంలో చాలా తప్పులు చేశానని ఆయన తన పుస్తకంలో రాశారు. ఆర్థిక మాంద్యాన్ని తొలగించేందుకు తాను ప్రయత్నిస్తున్న సమయంలో అధ్యక్ష పదవి కోల్పోవడాన్ని "ఓ మునిగిపోతున్న ఓడకు కెప్టెన్‌గా భావించాన"ని ఆయన తన పుస్తకంలో పేర్కొన్నారు.