5, నవంబర్ 2010, శుక్రవారం

అయోమాయానికి గురిచేస్తున్న దుగ్గల్

హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని, రాయలసీమను తెలంగాణలో కలపాలనే వ్యాఖ్యలతో కూడిన ప్రకటనలు చేసి అయోమాయానికి గురిచేస్తున్నారని తెలుగు దేశం నేత వేణుగోపాలచారి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆందోళన వ్యక్తం చేశారు. .

తెలంగాణ రాష్ర్టం ఏర్పా టు విషయంలో కాలయాపన చేయడానికి వివిధ కమిటీలను వేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డిసెంబ ర్‌లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.