సినీ హీరో అల్లు అర్జున్ త్వరలో ‘వరుడు’ కాబోతున్నాడు. తను కోరుకున్న అమ్మాయి స్నేహారెడ్డినే ‘హ్యాపీ’గా వరించబోతున్నాడు. జనవరి తర్వాత అల్లు అర్జున్, స్నేహారెడ్డిల వివాహం జరుగుతుందని అల్లు అరవింద్ అధికారికంగా ప్రకటించారు.
‘బద్రీనాథ్’ సినిమా షూటింగ్ జనవరి చివరి నాటికి పూర్తవుతుందని, ఆ తర్వాత పెళ్లి చేయాలనుకుంటున్నట్టు ఆయన