5, నవంబర్ 2010, శుక్రవారం
'గాలి' సోదరులకు ఈసీ నోటీసులు
అధికార దుర్వినియోగం కింద కర్ణాటక మంత్రి గాలి జనార్ధనరెడ్డి, ఆయన సోదరునికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు పంపింది. ఈ నెల 18న ఎన్నికల సంఘం ముందు హాజరుకావాలని ఆదేశించింది.
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్