ఇండిస్టీలో దాదాపు చిన్న హీరోల నుండి సూపర్ స్టార్‌ల వరకు అందర్నీ చూసేసిన శ్రియాకి రజనీతో చేసిన శివాజీ దెబ్బతో బాలీవుడ్‌కి ఆపై హాలీవుడ్‌కి వెళ్లినా, ఆ బక్కపల్చని అందాలే శాపంగా మారి ఆశించిన ఫలితం వ్వకపోవటంతో గోడక్కొట్టిన బంతిలా దక్షిణాదికి వచ్చి పడింది. ఎలాగైనా హీరోయిన్‌గా ఛాన్సులు కొట్టేయాలని చేయని ప్రయత్నంలేదు. అడపాదడపా సినిమాలొస్తున్నా.. గార పళ్లేసుకుని నవ్వితే జనం భయపడిపోయేలా ఉన్న అమ్మడి వికారాలని చూస్తే..హీరోయిన్‌గా కన్నా నువ్వు ఐటమ్స్‌కే పనికొస్తావని డిసైడ్ చేసి పడేసారు మరికొందరు.
అయినా పట్టువదలని ఈ విక్రమార్కుడి చెల్లెలు.. తన అందాలను ఈ మధ్య నెట్లలో పెట్టాలని కోరుతూ తెగ ఫోజుల్విటం ఆరంభించేసింది. చెన్నై ఫ్యాషన్ వీకలోే శ్రియా చేసిన హడావిడి అటు ఫోటోగ్రాఫర్లకి, ఇటు నెటిజన్లకి కనువిందు చేసింద నటంలో సందేహంలేదు. మొత్తానికి శ్రియా తన అందాలను ఇలా ఆరబోస్తు.. కొవ్వు కరిగించుకుంటోం దన్నమాట అని సెటైర్లేస్లున్నారు సినీజనాలు…