జూపల్లి స్ఫూర్తితో ముందుకు అడుగులు వేయాలి
మంత్రి జూపల్లి వ్యవహారంలో తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ స్పందిస్తూ..తెలంగాణ ప్రాంత మంత్రులందరూ ఇదే స్ఫూర్తితో ముందుకు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. జూపల్లి రాజీనామాను స్వాగతిస్తున్నప్పటికీ తన రాజీనామా లేఖను సోనియాగాంధీకి కాకుండా స్పీకర్‌కు అందచేయాలన్నారు.