25, మార్చి 2011, శుక్రవారం
శ్రీకృష్ణ కమిటీ దిష్టి బొమ్మల దగ్ధం
పలువురు తెలంగాణా ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాజకీయ జెఎసి పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా శ్రీకృష్ణ కమిటీ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు.
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్