25, మార్చి 2011, శుక్రవారం
సోనియా ఇంటి ముందు ధర్నా చేస్తాం
మరో తెలుగుదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమ మాట్లాడుతూ, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలుగు ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటోందని, కేంద్రం రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయమే తీసుకుంటే సోనియాగాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్