రైళ్ల రాకపోకలు స్తంభించడంతో ప్రయాణికులు ఇప్పటికే పలు ఇబ్బందుల ఎదుర్కొంటుంటే... మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఈరోజు తెలంగాణ జేఏసీ నిర్వహించిన రైల్‌రోకో కార్యక్రమాన్ని రేపటి వరకు పొడిగించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రైల్ రోకో నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈరోజు చేపట్టిన కార్యక్రమం విజయవంతం కాలేదనో ఏమో కానీ రేపు కూడా రైల్ రోకో నిర్వహిస్తే ప్రజల ఆగ్రహాని తెలంగాణ జేఏసీ నేతలు గురికావడం ఖాయం.
ఈరోజు చేపట్టిన కార్యక్రమం విజయవంతం కాలేదనో ఏమో కానీ రేపు కూడా రైల్ రోకో నిర్వహిస్తే ప్రజల ఆగ్రహాని తెలంగాణ జేఏసీ నేతలు గురికావడం ఖాయం.