'చెర'లపల్లిలో ఖాకీలకు మళ్లి ఐఎస్‌ఐల 'ట్రీట్'మెంట్
ములాఖత్ ఇవ్వలేదని ఐఎస్‌ఐ ఖైదీలు జైలు అధికారులపై తిరగబడ్డారు. ములాఖత్ ఎందుకు ఇవ్వరని ఐఎస్‌ఐ ఖైదీలు నిలదీయడంతో పోలీసులకు, వారికి మధ్య కొద్దిసేపు ఘర్షణ చోటుచేసుకుంది. కాగా, ఐఎస్‌ఐ ఖైదీల ములాఖత్ రద్దు చేసిన విషయం తెలిసిందే.