జగన్‌ను ఆదర్శగా తీసుకోవాలంటూ కొందరు నేతలు అంటున్నారని, ఆయన్ను అవినీతిలో ఆదర్శంగా తీసుకోవాలా అని పీఆర్పీ అధికార ప్రతినిధి రమేష్‌నాయక్ ప్రశ్నించారు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పీఆర్పీ సహా ఎన్నో పార్టీల చుట్టూ తిరిగారని, ఇక ఆయన జగన్ పంచన చేరుతారేమోనని విమర్శించారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనం కావడం పట్ల కొందరు ఉలిక్కి పడుతున్నారన్నారు.