తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఉధృతం చేయడాని కే పల్లెపల్లెకూ తెలంగాణ టీడీపీ యాత్రను చేపడుతున్నామని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దయాకర్‌రావు తెలిపారు.
శ్రీ కృష్ణ కమిటీ నివేదిక కంటే ముందుగానే ప్రజలు తెలంగాణ పోరాటం కోసం మరోసారి సమాయ త్తం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలు తీర్చడం కోసం అవసర మైతే ప్రభుత్వంతో ప్రత్యక్షంగా పోరా టాలను కొనసాగిస్తామని దయాకర్‌రావు అన్నారు.