రాజ్యాంగబద్దంగా ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కాని రోశయ్య ముమ్మాటికీ అవినీతి సామ్రాట్టేనని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు పురద్ఘాటించారు. రోశయ్య అవినీతిని ఆధారాలతో సహ నిరూపిస్తానని .. ఆయన తెలిపారు. పశువుల డాక్టర్‌తో తనకు వైద్యం చేయిస్తానన్న మంత్రుల వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పశువులకున్న విశ్వాసం కూడా ప్రజల సొమ్ముతో మంత్రలాయి కోట్లకు కోట్ల రూపాయలు దోచుకు తింటున్నామంత్రులకులేదని ముద్దుకృష్ణమ దుయ్యబట్టారు.