10, ఫిబ్రవరి 2011, గురువారం

విలీనంతో విహీనం!

కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ విలీనం కావడం పీఆర్పీలోని పలువురుఅధినేత చిరంజీవి తీసుకున్న నిర్ణయానికి వీరందరూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇన్నాళ్లూ ఏ పార్టీైపై నిప్పులు చెరిగామో ఆ పార్టీతోనే చెలిమి చేయాల్సి రావడాన్ని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్‌లో విలీనం తర్వాత ప్రస్తుతం స్తబ్దుగా వున్న పలువురు పీఆర్పీ నేతలు యువనేత ైవె పు చూస్తున్నారు. ఆయా చోట్ల అనుచరులతో సమాలోచనలు జరుపుతున్నారు. సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు.