10, ఫిబ్రవరి 2011, గురువారం

రాయిపై రామనామం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట కోదండ రామాలయం చుట్టూ అభివృద్ధి పనుల్లో భాగంగా జరుగుతున్న తవ్వకాల్లో బయటపడిన ఓ రాయిపై ‘శ్రీరామ’ అనే పేరుంది. కోదండ రామాలయం చుట్టూ ఉన్న పార్కులో పాత గడ్డిని తొలగించి, కొత్త గడ్డిని వేసేందుకు నెల రోజుల నుంచి పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కూలీలు హిమామ్‌బేగ్ బావి సమీపంలో కూలీలు తవ్వుతుండగా రామనామం కల రాయి బయటపడింది.