పంచెలు ఊడగొడతామన్న చిరంజీవి పార్టీని విలీనం చేసుకోవటం వెనక ఉన్న ఉద్దేశాన్ని బహిరంగ పరచాలన్నారు మాజీ మంత్రి కొండా సురేఖ. మరోసారి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి బహిరంగ లేఖ సంధిస్తు.. కూతురి ప్రేమపెళ్లిని అంగీకరించని చిరంజీవి ఏ సామాజిక న్యాయాన్ని తమ నైతికతను ప్రశ్నిస్తున్న మీరు విలువలకు తిలోదకాలు ఇచ్చి షోకాజ్ నోటీసులు జారీ చేయటం నైతికమా ? పదవులు, డబ్బు వ్యామోహంతో సోనియా చేస్తున్న నీచమైన రాజకీయాలతో నిష్కలంక హృదయుడైన రాజీవ్ ఆత్మ క్షోభిస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు.
తన పుట్టినరోజు కానుకగా ఇచ్చిన తెలంగాణను సోనియ వెనక్కి తీసుకుని, పనికిమాలిన శ్రీకృష్ణ కమిటీని వేశారన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవటం ఇటలీ సంస్కృతా అని ఇటలీ సంస్కృతిని సోనియా దేశంలోకి డంప్ చేస్తున్నారన్నారు. వెంకటస్వామికి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవటం దళితుల్ని అవమానించినట్లే...వైఎస్‌తో కలిసి రాష్ట్రంలో రెండుసార్లు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన డీ శ్రీనివాస్‌ను సీఎంను చేయకుండా రోశయ్యను తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డిని సీఎం చేశారని అవమానించారని... దళితులకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారన్న హామీ ఏమైందన్నారు.