రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న బెజవాడ రౌడీలు సినిమాలో తన కుమారుడు నాగ చైతన్య నటిస్తున్నాడని నాగార్జున తెలిపారు. ప్రస్తుతం దేశంలో దొరికిన టెర్రరిస్ట్‌లను పట్టుకుని, శిక్షలు విధించకుండా భారత ప్రభుత్వం బిర్యానీలు పెట్టి పోషిస్తోందని ఉగ్రవాదుల్ని అప్పటికప్పుడే తెలివిగా శిక్షించాలని చూపడమే తన సినిమా గగనం సందేశమన్నారు.
అభిమానుల కోసం మంచి స్టోరీ దొరికితే తన కుమారుడు నాగ చైతన్యతో కలిసి నటించి తీరతానని, అటువంటి సినిమా వస్తుందని నాగార్జున తెలిపారు..