విశాఖపట్నం నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల వసతి గృహం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
రాజమండ్రికి చెందిన అనూష చెల్లెలే ఈ ప్రసన్న . ప్రేమోన్మాది రాజేష్ చేతిలో అనూష తల్లిదండ్రులు ప్రాణాలు పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ఏడాది తిరక్కముందే అనూషకు ఇప్పుడు మరోకష్టం వచ్చిపడింది.