10, ఫిబ్రవరి 2011, గురువారం

అనగనగా ఓ ధీరుడు సెన్సార్ కట్స్

వాల్ట్‌ డిస్నీ బెల్లిd ఫుల్‌ ఆఫ్‌ డీమ్స్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ రూపొందించిన 'అనగనగా ఓ ధీరుడు' చిత్రానికి నిర్మాతలు ప్రసాద్‌ దేవినేని, ప్రకాష్‌ కోవెలమూడి. ఈ చిత్రానికి దర్శకుడు ప్రకాష్‌ కోవెలమూడి. సిద్ధార్థ, శ్రుతిహాసన్‌, లక్ష్మీ ప్రసన్న మంచు ముఖ్యపాత్రల ధరించిన ఈ చిత్రాన్ని ఇసి చూసి ఏ విధమైన కట్‌ లేకుండా 'యు' సర్టిఫికెట్‌ని 10-1-11న జారీ చేసింది.

3625.31 మీటర్ల నిడివిగల 'అనగనగా ఓ ధీరుడు' 12-01-11న విడుదలయింది.