తెలంగాణ కోసం జీవితం అంకితం చేసిన ప్రొఫెసర్ జయశంకర్‌కు టీడీపీ తరపున అంజలిఘటిస్తుహన్మకొండ చౌరస్తాలో బుధవారం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టి.రామారావు విగ్రహం పై చెప్పులు విసిరి రాళ్ల దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జి.భూపేశ్ తెలిపారు. తెలంగాణ వాదుల ముసుగులో ఎన్‌టీఆర్ విగ్రహం పై దాడి చేయడం దారుణమన్నారు