నెలక్రితం వరంగల్ జిల్లా రఘునాథపల్లిలో ఉన్మాది దాడిలో గాయపడిన కు చెందిన మౌనికకు సాయమందిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మాటను మరిచిపోయింది. మౌనిక నిమ్స్‌లో చికిత్స పొందుతోంది. ఆమె చికిత్సకయ్యే ఖర్చును భరిస్తామని హామీయిచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి సాయం అందించలేదు. దీంతో వైద్యానికి అయిన రూ.70 వేలు కట్టాలని నిమ్స్ వర్గాలను మౌనికను కోరాయి. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలుపుకోవాలని మౌనిక కోరుతోంది.