ఈ ఏడాది తెలుగు చిత్రపరిశ్రమ మిశ్రమ ఫలితాలను చూసింది. అలా మొదలైంది వంటి చిన్న సినిమా ద్వారా సక్సెస్‌కు నాంది పలికింది. ప్రేమకావాలి, అహనాపెళ్ళంట, హండ్రెడ్ పర్సెంట్ లవ్, సీమటపా కాయ్, కాంచన, మడత కాజా, నువ్విలా, పిల్ల జమిందార్, సోలో, వీడు తడా, ఇట్స్ మై లవ్‌స్టోరీ వంటి చిన్న సినిమాలు, మిరపకాయ్, మిస్టర్ పర్‌ఫెక్ట్, కందిరీగ, దూకుడు, బద్రీనాథ్, శ్రీరామ రాజ్యం, రాజన్న వంటి భారీ చిత్రాలు విజయం సాధించాయి. సంఖ్యపరంగా విడుదలైన తెలుగు చిత్రాలు కేవలం 109 మాత్రమే.
ఆందోళన కలిగిస్తున్న ధియేటర్ల సమస్య
ఈ ఏడాది చిత్రపరిశ్రమలో ఏర్పడ్డ ధియేటర్ల సమస్య చిన్న చిత్రాలను తీవ్ర ఇబ్బందికి గురిచేసింది. బడా సినిమాల కోసం ధియేటర్లను బ్లాక్ చేయడంతో ఇతర చిత్రాలకు ధియేటర్లు లేకుండా పోయాయి. దీంతో చిన్న చిత్రాల నిర్మాతలు ఆందొ ళనకు దిగారు, నిరహారదీక్ష ద్వారా తమ నిరసన తెలియజేశారు. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి కూడా వెళ్లింది. కేవలం ధియేటర్లు లభించని కారణంగా చాలా సిని మాలు ప్రేక్షకుల ముందు కురాకుండా నిలిచి పోయాయి. ఈ సమస్య తీవ్రరూపం దాల్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.