ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పరిస్థితి దయనీయంగా మారిందని, ఎమ్మెల్యేల మద్దతు లేదని, ప్రభుత్వం ఎలా నడుస్తోందో అర్థం కాని పరిస్థితి నెలకొందని రాజ్యసభ సభ్యుడు అజీజ్‌పాషా అన్నారు. పోలీసు పహారా మధ్య రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నా తెలంగాణవాదం బలంగా ఉండడంతో తెలంగాణవాదులు, ప్రజ ల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయని.. పోలీసు పహారా మధ్య రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నా తెలంగాణవాదం బలంగా ఉండడంతో తెలంగాణవాదులు, ప్రజ ల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయని పాషా అన్నారు.