రాకెట్ సింగ్' అనే మొదటి హిందీ చిత్రంలోనే లిప్ కిస్సులకు దిగిపోయిన షాజాన్ పదంసీకి ఇప్పుడు కొత్త తంటా వచ్చిపడింది. మొన్న 'ఆరెంజ్'లో కూడా చూడచక్కగా కనపడ్డ షాజాన్ లో లోపం అంతా కింది పెదవిలోనే ఉందంటూ మీడియా సృష్టించిన కథనాలకు కొనసాగింపుగా ఇప్పుడు ఇంకో రూమర్ తయారయ్యింది.
షాజాన్ కింది పెదవిని ఈ మధ్యే సర్జరీ చేయించుకొని (అదే ఇంగిలీసులో 'లిప్ జాబ్') చేయించుకొని మరింత అందంగా తయారయిందని, అందుకే ఈ మధ్య అటెండ్ అవుతున్న ప్రతి పార్టీకి పెదాలని రంగు రంగుల లిప్ స్టిక్కులతో రంగరించుకొని మగాళ్ళను రెచ్చగొడుతుంది అంటూ రూమర్లు బయల్దేరాయి. 'అయ్య బాబోయ్...నేనే సర్జరీలు చేయించుకోలేదు. చేయించుకుంటే ధైర్యంగా చెప్పటానికి నాకేం భయం. ఇప్పటికైనా నా పెదవులతో ఆడుకోకండి' అంటూ మీడియాని వేడుకుందట.
తుపాకి నుంచి సేకరణ
తుపాకి నుంచి సేకరణ