వయసు పెరుగుతున్నా హీరోయిజం, ఎనర్జీని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఒక్కో సినిమాతో స్టార్ స్టేటస్ వైపు దూసుకెళుతున్న రవితేజతో అతిత్వరలో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు గుణశేఖర్. 'వరుడు' పెట్టిన ముహుర్తంతో మూర్చపోయిన గుణశేఖర్ 'కత్తి' కోసమని లేచి నిలబడే ప్రయత్నం చేసాడు గానీ అదీ వర్క్ అవుట్ కాలేదు.
నా స్పీడును అందుకోవాలంటే వీలైనంత తొందరలో సంపూర్ణమైన స్క్రిప్టుతో రావాలని గుణకు సూచించిన రవితేజ, సినిమాకు 'నిప్పు' అన్న టైటిల్ కన్ఫర్మ్ చేసాడట. కథ ఎలాగు ఓకే అయ్యింది కాబట్టి, నా 'కత్తి'ని దొబ్బెసారు బాబోయ్ అంటూ ఆ మధ్య ఏడ్చేసిన గుణశేఖర్ ఈ 'నిప్పు'ను కూడా ఇంకెవరో ఆర్పేయకముందే, సినిమా మొదలెట్టి అది 'నిప్పో' లేక 'ఉప్పో' తేల్చేస్తే బాగుంటుంది.
తుపాకి నుంచి సేకరణ