క్రియేటివిటీ అంటే అదే మరి. కథను, కథనాన్ని డబ్బులెట్టి ఎత్తుకొస్తే సరిపోతుందా. పోస్టర్ల దగ్గరి నుండి మొదలెట్టి పాటల వరకు, సెట్టింగుల వరకు అన్నింటినీ కాపీ కొట్టినప్పుడే 'రీమేకు' అనే పదానికి పూర్తి న్యాయం చేసినవారం అవుతాము. ఇదంతా 'గబ్బర్ సింగ్' గురించేనని మీకు అర్థం అయిపొయింది అనుకోండి.
'దబంగ్'కి రీ-ప్రింటులాగా 'గబ్బర్ సింగ్'ని తయారు చేసేందుకు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ బాగానే కష్టపడుతున్నారు. 'దబంగ్' మొదటి పోస్టర్ విడుదలలో సల్మాన్ ఖాన్ వీపు చూపిస్తూ కళ్ళ జోళ్ళు పోలీస్ డ్రెస్ కాలర్ కి తగిలిస్తే పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' మొదటి పోస్టర్లో అదే వీపు చూపించి కళ్ళ జోళ్ళకి బదులుగా ఓ గన్నుని బెల్టులో చెక్కుకొని కనపడ్డాడు. అబ్బో ఎంత క్రియేటివిటీ...అంటూ దీనికే మనం అవాక్కయితే రేపు సినిమాలో ఇంకెన్ని చమత్కారాలు చేస్తారో అని అప్పుడే అభిమానుల్లె ఓ రకమైన దడ దడ మొదలైంది.
బయటికి కనిపించరు గానీ అందరికీ పవన్ కళ్యాణ్ కళాపోషణ మీద ఏదో ఓ మూల డౌట్ కెలుకుతూనే ఉంటుంది.
తుపాకి నుంచి సేకరణ