30, జనవరి 2011, ఆదివారం

ఇద్దరు హీరోయిన్లను కంపు చేసి వదిలారు

'ఇన్ కం ట్యాక్స్ వాళ్ళతో పెట్టుకుంటే ఇంటి గుట్టు రట్టయింది బాబోయ్' అంటూ ప్రియాంకా చోప్రా ఏడుపులంకించుకుంది. ఒకే బిల్డింగులో తొమ్మిది ఫ్లాట్స్ కొనుక్కొని, అందులే వరసగా ఉన్న మూడింటిని కలిపి ఓ సింగిల్ లార్జ్ స్పేస్ ఫ్లాట్ చేసి విలాసవంతంగా ప్రేమికుడితో రాత్రి పగలు ఎంజాయ్ చేస్తుంటే ఇన్ కం ట్యాక్స్ వారి కన్ను పడకుండా ఉంటుందా.

సుమారుగా పదిహేను కోట్లకు పైనే నల్ల ధనం ఉందని ఇన్ కం ట్యాక్స్ వాళ్ళు డిక్లేర్ చేసినా పెద్దగా బాధ పాడనీ ప్రియాంక తన ఇంట్లో ఆ రోజు రాత్రి షాహిద్ ఉన్నాడన్న వార్తకే ఎక్కువ ప్రాముఖ్యత రావడంతో విషయం మొత్తం కంపు కంపై పరువు మొత్తం గంగలో కలిసిపోయిందని బాధ పడిపోతుంది.

అదే రోజు ఇన్ కం ట్యాక్స్ దాడుల్లో దొరికిపోయిన కత్రిన కైఫ్ తెలివిగల పిల్ల కాబట్టి తన ఇంట్లో ఏ మగాన్ని ఉంచుకోలేదు. మొత్తం మీద ఇన్ కం ట్యాక్స్ దెబ్బలకు ఇద్దరి ఇమేజి కంపు కంపైంది.

తుపాకి నుంచి సేకరణ