గబ్బర్ సింగ్' సరసన రబ్బర్ బొమ్మలా నటించడానికి పెక్కు మంది హీరోయిన్లు క్యూలు కడుతుంటే అనుష్క, కాజల్ అగర్వాల్ పేర్లు మాత్రం తెలుగు సోనక్షి సిన్హా అంటూ ఎక్కువగా వినపడుతున్నాయి.
పవన్ కళ్యాణ్ పక్కన నటిస్తే చాలు జీవితానికి ఇంకేం కావాలి అని ఫీల్ అవుతున్న ఈ ఇద్దరిలో అదృష్టం ఎవరిని వరిస్తుందో తెలియదు గానీ ఇప్పటికైతే కాజల్ పోటీలో ముందుందట. అనుష్కకు సీనియారిటీ ఉన్నా, కాజల్ తెలివిగా మెగా ఫ్యామిలీతో నడిపిన స్పెషల్ కాంటాక్ట్స్ ఎక్కువగా ఉండడం ఆమెకు ఎకస్ట్రా బెనిఫిట్ అవుతున్నాయి. రామ్ చరణ్ తో 'మగధీర, మెరుపు'; అల్లు అర్జున్ తో 'ఆర్య 2' మాత్రమే కాక బుల్లోడు అల్లు శిరీష్ కూడా కాజల్ కు మిత్రుడు కావడంతో పవన్ కళ్యాణ్ తన వైపే మొగ్గు చూపుతాడని కాజల్ భావిస్తోంది.
ఇక అనుష్కకు మెగా ఫ్యామిలీతో రిలేషన్ 'స్టాలిన్'తోనే సరిపోయింది. అన్నింట్లో తక్కువైనా ఈ లింకుల విషయాల్లో కాజల్ కు అనుష్క కన్నా ఎక్కువే ఉండడంతో ఇక పవన్ సరసన పావనమై పోవడానికి అప్పుడే అల్లాడిపోతుందట.
తుపాకి నుంచి సేకరణ