సినిమా హిట్టైనా ఫ్లాపైనా తన పంథా మార్చుకోని తెలుగు హీరోల్లో మొదటి వరసలో ఉండే పేరు బాలకృష్ణ. అదే పాత చింతకాయ పచ్చడిని ఎన్నిసార్లు వడ్డించినా రుచిగా ఫీలయ్యే అమాయకత్వం బాలకృష్ణ సొంతం.
గత రెండు మూడేళ్ళుగా నందమూరి అందగాడి ట్రాక్ రికార్డు పరిశీలిస్తే అసలు సోలో హీరోగా సింగిల్ పాత్రతో చేసిన సినిమాలు ఒకటీ అరా మించి లేవు. అన్నింటిలోను డబుల్ యాక్షన్ పాత్రలే ఎక్కువ. మహారథి, ఒక్క మగాడు, పాండురంగడు, సింహా, పరమ వీర చక్ర...ఇలా అన్నింటిలోను బాలకృష్ణ డబల్ ఫోజులే. ఇక పరుచూరి మురళి దర్శకత్వంలో రానున్న తదుపరి చిత్రంలోనైతే ఏకంగా ట్రిపుల్ యాక్షన్ చేసి చింపేయబోతున్నాడు.
బాలకృష్ణ తంతు చూస్తుంటే రానున్న కొద్దిరోజుల్లోనే ఏదో ఓ సినిమాలో పదకొండు పాత్రలేసి కమల్ హాసన్ 'దశావతారం'కి దశదినకర్మ పెట్టేస్తాడో ఏమో అంటున్నారు అభిమానులు. బాలకృష్ణ అంతటి ఘనాపాటి అన్న విషయం మనకు తెలియంది కాదనుకో!
తుపాకి నుంచి సేకరణ