15, నవంబర్ 2011, మంగళవారం

సెల్‌లో పర్సనల్‌ డేటా నిక్షిప్తం ఇలా..

ఇంట్లోనైనా... ఆఫీస్‌లో నైనా మనం వాడే కంప్యూటర్లలో ముఖ్యమైన ఫైళ్లని ఎవరూ డిలెట్‌ చేయకుండా ఉండాలనుకునేపðడు ఫోల్డర్‌ ఆప్షన్స్‌లో ఇతరులకు కనిపించడకుండా వాటిని మాయం చేసేసి... అవసరమైనపðడు తిరిగి వాడుకుంటుంటాం. అలాగే ఫోల్డర్లకు లాకలుే వేసి ఇతరులు ఓపెన్‌ చేయకుండా చూస్తుంటాం. అయితే ఇపðడు మొబైల్‌ ఫోన్లే పర్స నల్‌ కంప్యూటర్ల అవతారం ఎత్తాయి. వీటిలో నిక్షిప్తం చేసుకునే పర్సనల్‌ డేటా... ఇతరులు తస్కరించేందుకు అవకాశాలు లేకుండా మొబైల్‌ టెక్నాలజీ బాగా డవలప్‌ అయ్యి... ఇలాంటి డేటా ఇతరుల కంట పడకుండా మీరు మాత్రమే చూసేందుకు వీలుగా ప్రత్యేక అప్లికేషన్లు రూపొం దించ బడ్డాయి కూడా.
మీ మొబైల్‌లో ఆండ్రాయిడ్‌ వాడు తుంటే.. ఫైల్‌ లాకర్‌ని వాడి అందులో ప్రత్యేకం గా ఉండే పాకెట్‌లో మీ పాస్‌వర్డులు, గుర్తు పెట్టు కోలేని బ్యాంక ఎకౌంట్‌ నంబర్లు దాచేసు కోవ చ్చు.మాస్టర్‌ పాస్‌వర్డుతో అన్నింటినీ భధ్రం చేసు కోవచ్చు. ఇక ది వైల్ట్‌, ఎన్లివమ్‌ పాస్‌వర్డు మేనే జర్‌ ఐఎస్‌ఓ ఆపరేటింగ్‌ సిస్టవమ్‌తో పని చేసే యాపిల్‌ ఐఫోన్‌లు వాడే వారికి సురక్షితం. దీని లో కేవలం డేటానే కాకుండా ఫోటోలు, ముఖ్య మైన ఫైళ్లని కూడా దాచుకోవచ్చు. బ్లాకబెేర్రీ వినియోగదారులు ఐలాకర్‌ లైట్‌తో తమ డేటాలను సురక్షితం చేసుకోవ చ్చు. ఇప్ప టికే వీటికి సంబంధించి అప్లికేషన్లు మార్కెట్‌లో దొరుకుతున్నాయి.