ముంబై కేంద్రంగా 2000లో వెలసిన పేటా సంస్థ ప్రతినిధులు జీవహింసతో జరిగే నష్టాలు వివరిస్తూ... చర్మంతో (పాములు, వన్యమృగాలు) చేసిన వస్తువులను ధరించ రాదనీ, సర్కస్‌లలో జంతువులను అసౌక ర్యానికి గురి చేయడంపై అవగాహన కలుగ జేసేందుకు సెలబ్రెటీలను ఒప్పించి జంతు పరిరక్షణ ప్రచారం చేస్తున్నారు. సౌందర్య సాధనాలలో పశు పక్ష్యాదులను వినియోగాన్ని నిరసిస్తూ చేస్తున్న ప్రచారం కొంతవరకు మార్పు తెస్తోంది.
ఇక వరల్డ్ వైడ్ ఫండ్, పేటా, స్నేక్ క్లబ్‌లు కృషి అనన్యం.
ఇక వరల్డ్ వైడ్ ఫండ్, పేటా, స్నేక్ క్లబ్‌లు కృషి అనన్యం.