ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎందరో మహిళామణులు అనేక విమానయాన సంస్ధలలో పైలట్లుగా, కో పైలట్లు గా, అధికారిణిలుగా అనేక రకాల ఉద్యోగాలలో సేవలందిస్తున్నా... ఎయిర్ హౌస్టస్‌లుగా వారందిస్తున్న సేవలు
అద్భుతం అవెూఘంగానే చెప్తారు విమానం ఎక్కి తిరిగేవారెవరైనా..
మదిలో ఎన్ని కష్టాలున్నా... నిత్యం చిరునవ్వుతో తమ వద్దకు వచ్చే వారికి అతిధి సత్కారాలు అందించాల్సిన బాధ్యతని
సక్రమంగా. నెరువేరుస్తూ... ప్రశంసలందుకుంటున్న మహిళా మణులెంతో మంది ఉన్నారు.
అంద చందాలే ఈ ఉద్యోగానికి ప్రత్యేక అర్హతలైనా... కలగొలుపుగా మాట్లాడే తత్వం, ఎలాంటి పరిస్ధితిలోనూ ఎదుటవారిపై విసుగులేకుండా నవ్వుతునే వారు చెప్పేది వినాల్సిన అవసరం ఉన్న ఉద్యోగమిది. అందాల సోయగ ాలతో... రూప లావణ్యాలతో ప్రయాణీకులను కట ి్టపడేసే ముగ్గమనోహర మాటలతో ప్రవర్తించే ఈ ఎయిర్ హౌస్టస్‌లే దేశ విదేశీ విమానయాన సంస ్ధలకు పెద్ద ఆకర్షణగా నిలుస్తున్నారంటే సందేహం లేదు. ప్రయివేటు రంగంలోని విమాన యాన సంస్ధలే కాదు ప్రభుత్వ రంగంలో ఉన్న ఎయిరిండియా లాంటి సంస్ధలు కూడా తమ నష్టాలను పూడ్చుకు నేందుకు పైలెట్ల వేతనాల్లో కోతల్ని విధించినట్లే.... ఎయిర్ హౌస్టస్‌లుగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు నో వర్క్, నోపే అన్న సిద్దాంతాన్ని అమలపరుస్తున్నా... నేటి యువతలో చాలా మంది ఎయిర్ హౌస్టస్‌లుగా పనిచేసేందుకు సిద్దపడుతునే అందుకు తగ్గ శిక్షణ పొందుతున్నారు ఇప్పటికే మన హైదరాబాద్‌తో సహా దేశంలోని పలు ప్రాంతాలలో ఎయిర్ హౌస్టస్ శిక్షణ నిచ్చే సంస్ధలు చాలానే ఉన్నాయి.
అందంతో పాటు ఓర్పు, సహనం, నిత్య చిరునవ్వు అమ్మా యిలనే ఈ ఉద్యోగాలు వరిస్తాయి. ఇటీవల ఇండియన్ ఎయిర్ లైన్స్ తమ సంస్ధలో పనిచేసే ఎయిర్ హౌస్టర్స్ నాజూకుగా ఉండాలని లేదంటే వారిని గగన విహారం నుండి తొలగించి సంస్ధ కార్యాలయాలకు మారుస్తామని చెప్పడంతో ఎయిర్ హౌస్టస్‌లు సుప్రీం తలుపు తట్టారు. ఇన్నాళ్లు తమ అందాలని తన వ్యాపారాభివృద్ధికి వినియో గించుకుని ఇపðడు కార్యాలయాల్లోకి నెట్టి వేయటపై నిలదీసారు. దీనిపై మహిళా సంఘాలు కూడా తీ వస్ధాయిలో స్పందించి కాసింత ఒళ్లు చేసినంత మాత్రాన ఉద్యోగానికి పనికి రావంటూ మహిళల పై ఎయిరిండియా వివక్ష చూపుతోందంటూ నిరస నలు చేపట్టాయి. ఇలా ఈ ఉద్యోగాలపై మక్కువ ఉన్నా ఉద్యోగ భద్రత కరు వైన నేపధ్యంలో తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఎయిర్‌హౌస్టస్ శిక్షణకు పంపేందుకు వెనకాడుతు న్నారన్నది వాస్తవం.
ఆర్ధిక మాద్యం కృంగదీస్తున్నా... ఒక్క భారత్‌లోనే కాదు, యావత్ ప్రపంచంలోని అనేక ప్రయివేటు విమానయాన సంస్ధల్లో దాదాపుగా తాత్కాలిక ప్రాతిపదికనే ఎయిర్ హౌస్టస్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ... ఎప్పటి కపðడు కొత్త కొత్త వారితో సేవలందించేలా కొత్త ప్రణాళికలు రచిస్తుండ టంతో అవకాశాలు దక్కించుకునేందుకు అనేక మంది మహిళలు సిద్దమవుతున్నారు.
ఎయిర్ హౌస్టస్‌గా పని చేయాలనుకునే వారు అనవసర భయాలను పక్కకు పెట్టి మానసికంగా, శారీరకంగా ధృఢ నిశ్చయంతో ఉండాలి. ఎత్తుకు తగ్గబరువు ఉండటమే కాదు... నిత్యం వ్యాయామం, ఎరోబిక్స, యోగా లాంటివి చేయాలి. పైగా రోజుకు కనీసం 8 గంటలైనా నిద్రిస్తే కాని మరుచటి రోజు తాజాగా కనిపించరు. అయితే ఎయిర్ హౌస్టస్ ఉద్యోగంలో భూ ఉపరి తలానికి దాదాపు 30 వేల అడుగుల దూరంలో ప్రయాణం చేస్తుండటంతో ప్రయాణీకులతో పాటు డీ హైడ్రేషన్‌కి గురయ్యే అవకాశా లు ఎక్కువగా ఉంటాయి. అలాగే వివిధ వాతావర ణాలలో ప్రయాణించడం వల్ల తరచూ అనారోగ్య సమస్య లు వస్తే వాటిని ధీటుగా ఎదుర్కొనేలా నీళ్లు, పండ్ల రసాలు క్రమం తప్పకుండా సేవించడం తప్పని సరి.
అంతర్జాతీయ విమానయాన సర్వీసుల్లో పనిచేయాల్సి వచ్చినపðడు ప్రయాణీలకు ఆల్కాహాల్ కూడా అందచేయా ల్సిఉంటుంది. దీంతో వారు ఒక్కో సారి అతిగా ప్రవర్తించే అవకాశాలూ ఉన్నా యి. అలాంటి వారితోనూ మర్యాదగా, నవ్వుతూనే, సహనంతో వ్యవహరిస్తూ... సున్నితంగా ప్రవర్తించాల్సి ఉంటుంది.
అందుకే ఎయిర్ హౌస్టస్ శిక్షణా సంస లు ఇలాంటి విషయాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టి శిక్షణ ఇస్తాయి. అలాగే వివిధ దేశాల భాషలు, వాటిపై నైపుణ్యాన్ని కూడా అందిస్తు... వృత్తి పరంగా వచ్చే ఇబ్బందులు ఎదుర్కొనేందుకు సం సిద్దం చేస్తున్నాయి.ఓ విధంగా చూస్తే ఇదో వైట్ కాలర్ ఉద్యోగమే అయినా... అనేక దేశాలలో తిరగటం వల్ల ఆయా దేశాల సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకు నే అవకాశాలు బోలెడు ఉంటాయి. నిత్యం విమానాలలో ప్రయాణించే ప్రముఖులతోనూ, పారిశ్రామిక వేత్తలతో, సినీ తారలతో పరిచయాలు పెరిగే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా విమాన యానం అనగానే ముందుగా ఆయా దేశాల సాంప్రదాయాలకు తగ్గట్టు దుస్తులు ధరించి చిరునవ్వులతో స్వాగతం పలికే ఎయిర్ హౌస్టస్ ఉద్యోగం కత్తి మీద సాములాంటిదే అయి నా... అందాల మహిళలకు అద్భుత మైన ఉద్యోగంగానే దీన్ని పేర్కొనాలి. ఎయిర్ హౌస్టస్ శిక్షణ ఇచ్చే సంస్ధల వివరాలు వెబ్‌సైట్లలో కోకొల్లలుగా లభిస్తున్నాయి. ఓ సారి పరిశీలించండి.
వివిధ దేశాల విమాన యాన సంస్ధలలో పని చేస్తున్న ఎయిర్ హౌస్టస్‌లు 'లైఫ్'లో దర్శనమి స్తున్నారు. చూసి ఆనందించండి మరి.